“నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య జరిగిన సంభాషణ”
What FACTLY found
నెహ్రు, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, వల్లభాయ్ పటేల్ మధ్య పోస్టులో చేప్తున్న విధంగా జరిగిన సంభాషణకు సంబంధించి ఎటువంటి అధికారికమైన లేదా అనధికారికమైన రికార్డులు గాని, సమాచారం గాని లేదు. 1946లో కాంగ్రెస్ కాబినెట్ మిషన్ కి అంగీకారం తెలిపిన సందర్భాన్ని వివరిస్తూ ఈ ఫోటోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్సైటులో షేర్ చేసారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 August 2020. FACTLY (India) looked into it and published its finding on 19 August 2020, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=3249951585098374&set=gm.1512872282218283&type=3&t…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.