Checked elsewhere / FACTLY

“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాళీమాత విగ్రహన్ని తగలపెట్టిన ముస్లింలు”
Social media posts Claim dated 2 Sep 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆలంపూర్ అనే గ్రామంలో ఉన్న కాళీమాత దేవాలయంలోని ఈ విగ్రహం, ‘31 ఆగష్టు 2020’ నాడు ప్రమాదవశాత్తు కాలిపోయినట్టు ఆ దేవాలయపు సెక్రటరీ స్పష్టం చేసారు. ఈ ఘటనని వాడుకొని కొందరు మతపరమైన విద్వెషాలని రెచ్చగొడుతున్నారని వారు తెలిపారు. ముర్షిదాబాద్ పోలీస్ వారు కూడా ఇదే విషయాన్నే తెలుపుతూ ట్వీట్ పెట్టారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 September 2020. FACTLY (India) looked into it and published its finding on 3 September 2020, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.