“అయోధ్యలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలో కాకుండా దానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు”
Social media posts
Claim dated 17 Jan 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణం గతంలో కూల్చేసిన బాబ్రీ మసీదు స్థానంలోనే జరుగుతోంది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం స్పష్టమవుతుంది. మీడియా కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 17 January 2024. FACTLY (India) looked into it and published its finding on 18 January 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.