Checked elsewhere / FACTLY

“‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ అన్నారు”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

19 ఫిబ్రవరి 2024న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ ప్రసంగం యొక్క అసలు వీడియోను 26:22 నుండి 26:29 టైమ్‌స్టాంప్ మరియు 26:59 నుండి 27:10 టైమ్‌స్టాంప్ మధ్య ఎడిట్ చేసి అతని ప్రసంగం యొక్క సందర్భాన్ని వక్రీకరించి ప్రచురించారు. వాస్తవానికి రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 5 March 2024. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.