Checked elsewhere / FACTLY

“ఎల్‌.కే. అద్వానీకి భారతరత్న అందించే సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూర్చోడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదు.”
Social media posts Claim dated 31 Mar 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

అద్వానీకి భారతరత్న అందించే ముందు, అందించిన తరవాత ద్రౌపది ముర్ము కూర్చొనే ఉన్నారు. కేవలం అద్వానీకి భారతరత్న అందించే సమయంలో మాత్రమే ఆమె నిల్చొని అందించారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో ఆమె అద్వానీకి భారతరత్న అందించి ఫోటో దిగుతున్న సందర్భంలో తీసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 March 2024. FACTLY (India) looked into it and published its finding on 1 April 2024, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.