“ఒక అమ్మాయి చిన్న పాపను కింద పడేసి షూతో తొక్కుతూ వేధిస్తున్న వీడియో”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ ఘటన నికరాగ్వా దేశంలోని కొండేగా అనే పట్టణంలో చోటుచేసుకుంది. వీడియోలో చిన్న పాపను వేధిస్తున్న మహిళను ఉవాల్డ్రినా సైల్స్గా గుర్తించారు. వీడియో వైరల్ అవడంతో పపోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఈ మహిళ డ్రగ్స్ కు బానిస అని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కాగా ఈ ఘటనకు మన దేశంతో ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 13 June 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.