“జపాన్లో ముస్లిం శ్మశానవాటికలు నిర్మించడానికి జపాన్ ప్రభుత్వం తిరస్కరించింది. దానికి సంబంధించిన వీడియో ఇది”
Social media posts
Claim dated 2 Dec 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
జపాన్ పార్లమెంటులోని చట్టసభ అయిన నేషనల్ డైట్లో మిజుహో ఉమేమురా అనే కౌన్సిలర్ ఆ దేశంలో చనిపోయిన వ్యక్తులకు దహన సంస్కరణే చేయాలని, దేశం మొత్తం ఖననాన్ని (సమాధులను) నిషేధించాలని కోరుతున్న వీడియో ఇది. దీనికి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యూనో, జవాబు ఇస్తూ, ప్రస్తుతం జపాన్లో ఖననంపై నిషేధం పరిగణించబడటం లేదని చెప్పారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1616266169751914
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.