Checked elsewhere / FACTLY

“కలదన్ ప్రాజెక్ట్ మోదీ ప్రభుత్వం రూపకల్పన చేసింది.ఇది ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ బంగాళాఖాతం మీదుగా నిర్మించిన మెగా హైవే”
Social media posts Claim dated 6 Nov 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ 2008 లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు అంతర్గత జలమార్గాల వినియోగంతో పాటు భూమి మరియు సముద్ర మార్గాలను రెండింటినీ అందిస్తుంది. పొరుగు దేశాలతో కనెక్టివిటీని పెంపొందించడానికి, ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రాజెక్టు ఒక భాగం

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 6 November 2023. FACTLY (India) looked into it and published its finding on 10 November 2023, 4 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.