Checked elsewhere / FACTLY

“కేరళలో సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో”
Social media posts Claim dated 13 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో జనవరి 2020లో కేరళలోని మనర్కాడ్‌లో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ వీడియోని పలు మలయాళీ వార్తా సంస్థలు కూడా గత సంవత్సరం రిపోర్ట్ చేసాయి. కేరళలో సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు నిర్వహించినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 November 2021. FACTLY (India) looked into it and published its finding on 16 November 2021, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.