“కేరళలో ఇస్లామిక్ తీవ్రవాదులు అంబేద్కర్ విగ్రహం తల తీసేసిన వీడియో”
What FACTLY found
అంబేద్కర్ విగ్రహం తల తీసేస్తున్నట్టు కనబడుతున్న ఈ వీడియో 2019లో తమిళనాడులో తీసింది, కేరళలో కాదు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలోని వేదరణ్యం పట్టణంలో రెండు కులాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఆ గొడవల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు; ఇది ఇస్లామిక్ తీవ్రవాదుల పనిగా ఏ న్యూస్ రిపోర్ట్స్ తెలుపలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 August 2021. FACTLY (India) looked into it and published its finding on 19 August 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.