“టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు వాటిలో ఉండే ముడి పదార్థాలను సూచిస్తాయి”
What FACTLY found
టూత్ పేస్ట్ పైన ఉండే రంగు గుర్తులు అందులోని ముడి పదార్థాలకి లేదా టూత్ పేస్ట్ ఫార్ములాకి సూచిక కాదు. ఈ రంగు గుర్తులు తయారీ సమయంలో సహాయపడతాయి. టూత్ పేస్ట్ ప్యాకెట్‌ని ఎక్కడ కత్తిరించాలో, మడతపెట్టాలో మరియు సీల్ చెయ్యాలో అనే విషయాలను లైట్ బీమ్ సెన్సార్లు ఈ కలర్ కొడ్‌ని స్కాన్ చేసి మెషిన్లకు అందచేస్తాయి. ఈ రంగు గుర్తులకి టూత్ పేస్ట్ ముడి పధార్థాలకి ఎటువంటి సంబంధం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 19 December 2021. FACTLY (India) looked into it and published its finding on 17 October 2022, 302 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/Besthealthtipspage/posts/pfbid0KUVbKSLG3u6ibPTVNJX1eLqfL6CFNi85i…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.