“హిందువులు, బుద్ధులు, క్రిస్టియన్స్ అందరూ చచ్చే దాకా జిహాద్ కొనసాగుతుంది. మీ సహనం, లౌకికం మా సిద్ధాంతాలను మార్చలేవు. అల్లా యొక్క ముస్లింస్ తప్ప ఎవరూ బతకడానికి అనుమతి ఇవ్వలేదు” – అబ్దుల్లా జుబిర్”
Social media posts
Claim dated 15 May 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ ఫోటోలో ఉన వ్యక్తి పేరు అబ్దుల్లా జుబెర్ అనేది నిజమే అయినా, అతను ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఇతను 2006లో తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో అరెస్ట్ కాగా, 2014లో కోల్‌కతాలోని కోర్టు ఇతన్ని నిర్దోషిగా తేలుస్తూ విడుదల చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 May 2023. FACTLY (India) looked into it and published its finding on 18 May 2023, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.