“పాకిస్థాన్ జెండా ఎగరేసినందుకు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఒక మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేస్తున్న దృశ్యాలు”
What FACTLY found
ప్రయాగ్‌రాజ్ జిల్లా హాండియా మండలం సైదాబాద్ మార్కెట్ సమీపంలోని షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ప్రయాగ్‌రాజ్-హాండియా మధ్య రాష్ట్ర రహదారి విస్తరణ పనులలో భాగంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన షాహీ మసీదుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూల్చివేసింది. వీడియోలో మసీదుపై పచ్చ రంగులో కనిపిస్తున్నది ఇస్లాం మత జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండా కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 17 January 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.