Checked elsewhere / FACTLY

“ఇది ఉత్తర ప్రదేశ్‌లో కొంతమంది దళితులు గంగా స్నానానికి వెళ్లి దేవాలయాన్ని దర్శించాలనుకుంటే, కొంతమంది వారిపై దాడి చేసిన వీడియో.”
Social media posts Claim dated 7 Oct 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చినప్పుడు, యువకులు అప్పటికే పారిపోయారు, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదుకాలేదు. ఈ ఘటనలో కులం లేదా మత సంబంధిత అంశాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 October 2024. FACTLY (India) looked into it and published its finding on 8 October 2024, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.