Checked elsewhere / FACTLY

“ది గార్డియన్ పత్రిక ప్రకారం రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడు”
Social media posts Claim dated 30 Mar 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

రాజకీయ నాయకుల కుమారుల అవినీతికి సంబంధించిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉన్నాడని చెప్తూ ది గార్డియన్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇదే విషయం మేము వారిని మెయిల్ ద్వారా సంప్రదించిగా ఈ కథనం తాము రాయలేదని స్పష్టం చేసారు. పైగా పోస్టులోని కథనంలో వాడిన ఫాంట్ మరియు లేఔట్ స్టైల్ కి తమ సంస్థ రాసే కథనాలలో వాడే స్టైల్ కి చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది. ఇదే విషయం ది గార్డియన్ రాసిన కథనాలను పోస్టులోని కథనంతో పోల్చినప్పుడు స్పష్టంగా అర్ధమవుతుంది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 30 March 2021. FACTLY (India) looked into it and published its finding on 31 March 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.