“కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో మోదీ ఫోటోలు పెట్టడానికి అనుమతి లేదు, అందుచేత రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ దుకాణం హోర్డింగ్‌లో ఉన్న మోదీ ఫోటో కనిపించకుండా కాగితంతో కవర్ చేశారు, అందుకు సంబంధించిన ఫోటో”
What FACTLY found
ఈ వైరల్ ఫోటో మార్చి 2024 నాటిది. ఫోటోలో కనిపిస్తున్న దుకాణం ‘OSOP స్టాల్’ అని, 2024 లోకసభ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల నియమావళి) కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాని మోదీ ఫోటో కవర్ చేయబడింది అని పాలక్కాడ్ రైల్వే డివిజన్ అధికారులు స్పష్టం చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 February 2025. FACTLY (India) looked into it and published its finding on 21 February 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02o7xjCUy6RPRJpBfjkbHYvTAzc9ZRpfVk…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.