“చైనాలో బాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. బ్యాంకులు నగదు విత్‌డ్రాలను నిలిపివేసాయి”
What FACTLY found
చైనాలోని హెనాన్ ప్రొవిన్స్‌లోని నాలుగు గ్రామీణ బ్యాంకులు మరియు పక్కనున్న అన్హుయి ప్రొవిన్స్‌లోని రెండు గ్రామీణ బ్యాంకులు అక్రమ మార్గంలో స్థానికేతర కస్టమర్ల నుండి అధికంగా డిపాజిట్లు స్వీకరించాయన్న కారణానికి చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ సంస్థ ఈ బ్యాంకుల నుండి విత్‌డ్రాలను నిలిపివేసింది. ఇందువల్ల ఈ ప్రాంతాలలో కస్టమర్లు నిరసనలు చేస్తున్నారు. ఐతే ఈ ఘటనలు కేవలం ఈ రెండు ప్రొవిన్స్‌లకు మాత్రమే పరిమితం. చైనా బ్యాంకింగ్ రంగంలో ఈ రూరల్ బ్యాంకుల వాటా చాలా తక్కువ కావడంతో ప్రస్తుతానికి బ్యాంకింగ్ రంగానికి ఎ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 July 2022. FACTLY (India) looked into it and published its finding on 15 July 2022, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1050552345575416
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.