“వై.ఎస్.జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి రోజా చెప్తున్న వీడియో”
Social media posts
FACTLY rated thisFALSE
What FACTLY found
పూర్తి వీడియో పరిశీలించగా ఆమె ఈ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ అన్నట్లుగా స్పష్టమవుతుంది. వీడియోని ఎడిట్ చేసి ఆమె వై.ఎస్.జగన్ని విమర్శిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1506714143410922
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.