“షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు. ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు” అని శశి థరూర్ అన్నాడు”
What FACTLY found
‘షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు, ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు’, అని శశి థరూర్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని షారుఖ్ ఖాన్పై ప్రతీకార దాహంతో పరిగెడుతున్న విధానం చూస్తుంటే తనకు అసహ్యంగా ఉందని థరూర్ అన్నారు. 02 అక్టోబర్ 2021 రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పై దాడి చేసిన NCB షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో సహా కొందరిని అరెస్ట్ చేసారు. పోలీసులు పలు రకాల నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ కోసం అప్లై చేయగా, మ...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.