“ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ ఈవీఎం అక్రమాలకు పాల్పడింది”
Social media posts
Claim dated 11 Dec 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ న్యూస్ క్లిప్ 2017లో మధ్య ప్రదేశ్ రాష్ట్రం అటర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంలో నిర్వహించిన మాక్ టెస్ట్‌లో తలెత్తిన ఈవీఎం లోపానికి సంబంధించింది. అప్పుడు ఎన్నికల కమిషన్ ఈ సమస్యను పరిష్కరించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఇలాంటి ఘటన రిపోర్ట్ కాలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 December 2023. FACTLY (India) looked into it and published its finding on 13 December 2023, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.