“‘మనిషికి కేవలం మనిషి గుండెనే కాదు గోవు గుండెను కూడా అమర్చవచ్చు అని, చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలికి గోవును గుండెను అమర్చారు’”
What FACTLY found
2015లో చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో కేవలం ఆవు గుండె టిష్యూ (కణజాలం) నుండి తయారు చేసిన బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని మాత్రమే అమర్చారు, పూర్తిగా మనిషి గుండె స్థానంలో ఆవు గుండెని కాదు. సాధారణంగా గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ కి సంబంధించి మెకానికల్ లేదా బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని వాడుతుంటారు. పైగా ఈ బయోలాజికల్/ బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని పంది, గుర్రం, మనిషి యొక్క గుండె టిష్యూ నుండి కూడా తయారు చేస్తారు. గతంలో కూడా భారతదేశంలో ఇలా బయో ప్రోస్తెటిక్ వాల్వ్‌ని అమర్చిన సందర్భాలున్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 25 July 2021. FACTLY (India) looked into it and published its finding on 27 July 2021, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.