“సేల్ఫీ కోసం ప్రయత్నించిన ఒక అభిమాని ఫోన్‌ని రణబీర్ కపూర్ విసిరేసిన దృశ్యాలు”
What FACTLY found
రణబీర్ కపూర్ ఒక అభిమాని ఫోన్‌ను విసిరేసిన ఈ దృశ్యాలు నిజంగా జరిగిన సంఘటనకు సంబంధించినవి కావు. ఇవి ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో భాగంగా చిత్రీకరించినవి. OPPO సంస్థ తన కొత్త ఫోన్ (OPPO RENO 8T) ప్రచారంలో భాగంగా ఈ ప్రకటనను రూపొందించారు. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వీడియోలో ఫోన్ విసిరేసిన తరవాత ఆ అభిమానికి రణబీర్ కపూర్ కొత్త OPPO RENO 8T ఫోన్ అందిస్తాడు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 January 2023. FACTLY (India) looked into it and published its finding on 31 January 2023, 3 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.