Checked elsewhere / FACTLY

“కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయం సాధించారు.”
Social media posts Claim dated 15 Dec 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

కేరళ సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయాన్ని నిర్ధారించే ఆధారాలు లేవు. నవ్య హరిదస్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీజ కనకన్, రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధిగా హషితా టీచర్ పోటీ చేశారు. అంతే కాకుండా, ఇది అబద్ధమని, కేరళ ముఖ్యమంత్రి విజయన్ బంధువులను ఏ ఎన్నికలలోనూ ఓడించలేదని నవ్య హరిదాస్‌ స్పష్టం చేసారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 15 December 2025. FACTLY (India) looked into it and published its finding on 16 December 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.