“కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికుల రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కి తెలియజేయడానికి షారూఖ్ ఖాన్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌కి ఒక శాటిలైట్ ఫోనుని కొనిచ్చారు”
What FACTLY found
జర్నలిస్ట్ బర్ఖాదత్ కార్గిల్ యుద్ధాన్ని లైవ్ రిపోర్టింగ్ చేయడం వలన ఒకానొకసారి తమ ఆపరేషన్ గోప్యతకు ఇబ్బంది కలిగే పరిస్థితి తలెత్తిందని జనరల్ మోహిందర్ పూరి 2015లో విడుదల చేసిన తన ‘Kargil: Turning the Tide’ పుస్తకంలో తెలిపారు. కానీ, అందువలన భారత సైన్యానికి ప్రాణహాని జరిగిందని మోహిందర్ పూరీ తన పుస్తకంలో చెప్పలేదు. కార్గిల్ యుద్ధాన్ని దేశప్రజలు వీక్షించడానికి బర్ఖా దత్ డైనమిక్ రిపోర్టింగ్ ముఖ్య కారణమని మోహిందర్ పూరి తన పుస్తకంలో బర్ఖాదత్‌ను ప్రశంసించారు. కార్గిల్ యుద్ద సమయంలో భారత రహస్య సమాచారాన్న...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/ganesh9989299882/posts/pfbid034SiuSuHGzXh6JAXAoPQAMveZgPo1Ewb9Uy…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.