“కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని హిందువుల జనాభాను తగ్గించి, ముస్లింల జనాభాను తగ్గించడమే లక్ష్యంగా రూపొందించింది.”
Social media posts
Claim dated 1 Feb 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులకి చేసినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా మతం ఆధారంగా కాకుండా అందరికీ ఒకే విధంగా ఇస్తున్నట్లు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.