Checked elsewhere / FACTLY

“మెడలో రుద్రాక్షలు, కాషాయ కండువతో హిందూ మతాన్ని ఆచరిస్తున్న హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ ఫోటోలు”
Social media posts Claim dated 27 May 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఫోటోలు నిజమైనవి కావు. భార్గవ్ వలేరా అనే AI ఆర్టిస్ట్, ఈ ఫోటోలను AI ద్వారా రూపొందించాడు. ఈ విషయం అతను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసాడు. పైగా డ్వైన్ జాన్సన్ హిందూ మతానికి మారినట్టు గాని లేక హిందూ వేషధారణలో ఫోటోలు దిగినట్టు గాని ఎటువంటి రిపోర్ట్స్ లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.