“ఇటీవల సత్తుపల్లిలో పులి సంచరిస్తున్న వీడియో”
Social media posts
Claim dated 30 Jan 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఈ వీడియో కనీసం అక్టోబర్ 2020 నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతుంది. ఖమ్మం జిల్లాలోని మోతుగూడెం అడవిలో ఇలా ఓ పెద్దపులి గంభీరంగా నడుస్తూ సంచరించిందని 18 అక్టోబర్ 2020న ప్రచురించిన ఒక ఆర్టికల్లో తెలిపారు. ఇటీవల, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో పెద్దపులి యొక్క పాదముద్రలను గుర్తించారు. ప్రజలెవరూ అడవిలోకి వెళ్ళకూడదని అధికారులు ఆదేశించారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/News18Telugu/videos/995319514397038/
- YouTube videohttps://youtu.be/07zu2FjFP8U
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.