“బీజేపీ జాతీయ జెండా రంగును మార్చి, ఆపరేషన్ సిందూర్ ర్యాలీ నిర్వహించిందని చెప్తూ ఒక ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు”
Social media posts
Claim dated 27 May 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఇది 17 మే 2025న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ నిర్వహించిన తిరంగా ర్యాలీ/యాత్రలో తీసిన వీడియో. ర్యాలీకి సంబంధించి బీజేపీ నేతలు, మీడియా సంస్థలు పోస్ట్ చేసిన వీడియోలలో ఎక్కడా కూడా జెండా రంగు మార్చినట్టుగా కనిపించలేదు. వైరల్ వీడియోని ముందుగా దుర్గా రావు అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అప్లోడ్ చేశారు. తను ఈ వీడియోని డిజిటల్ టూల్స్ ఉపయోగించి కలర్ గ్రేడ్ చేసి ఎడిట్ చేసినట్లు మనకు ఈ వీడియోను అసలు ర్యాలీ వీడియోలతో పోల్చి చూస్తే స్పష్టం అవుతుంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1058029385654705
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.