“బీజేపీ కార్యకర్తలు జాతీయ జండాతో తమ చెప్పులు తుడుచుకోవటాన్ని చూపిస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 9 Feb 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో ఆగస్ట్ 2025లో బిహార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూరత్‌లో కాంగ్రెస్ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు నిరసన చేస్తున్న దృశ్యాలు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు తమ చెప్పులు తుడుచుకుంది కాంగ్రెస్ జెండాతో, జాతీయ జెండాతో కాదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 February 2026. FACTLY (India) looked into it and published its finding on 10 February 2026, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reels/DUfMRNmkm2m/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.