“రెండ్రోజుల్లో ఎన్నికలుండగా చంద్రబాబుపై సంచలన వాఖ్యాలు చేసిన శివాజీ”
Social media posts
Claim dated 7 Apr 2019.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
పోస్ట్ లోని వీడియో నిజంగానే శివాజీ పెట్టారు. కానీ అది రెండేళ్ళ క్రితం వీడియో. ఎన్నికల ముందు మళ్ళీ ఆ వీడియో ని పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.