“పంజాబ్‌లో కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య రైతులు పోలీసులపైకి ట్రాక్టర్‌ను ఎక్కించారు”
Social media posts
Claim dated 14 Feb 2024.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
22 ఆగస్టు 2023న పంజాబ్ రాష్ట్రంలో వరదలు విధ్వంసం సృష్టించిన తరువాత పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడానికి పంజాబ్ నుండి రైతులు చండీగఢ్‌కు వెళ్తున్న సందర్భంలోని వీడియో ఇది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటన కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 14 February 2024. FACTLY (India) looked into it and published its finding on 14 February 2024. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=2806387252877054
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.