“అశోకుడి కాలం నాటి చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక జాతీయ చిహ్నంలో సింహాల నోర్లు తెరిచి ఉండేలా మార్చారు”
Social media posts
Claim dated 11 Jul 2022.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
జాతీయ చిహ్నంలో సింహాలు నోరు మూసుకొని ఉన్నట్టు ఉన్న పోస్ట్‌లోని ఫోటో కర్ణాటక అసెంబ్లీపై ఉన్న జాతీయ చిహ్నానికి సంబంధించింది. అశోకుడి కాలం నాటి చిహ్నాల్లో కూడా నోరు తెరిచి కోరలు కనిపించేలా ఉన్న సింహాలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం రాకముందు నుండే ఉన్న ‘The State Emblem of India (Prohibition of Improper Use) Act, 2005’లో ఇచ్చిన జాతీయ చిహ్నం ఫోటోలో కూడా సింహాల నోర్లు తెరిచి ఉన్నట్టు చూడవచ్చు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.