“భారీగా తరలివచ్చిన యూట్యూబర్ హర్ష సాయి అభిమానులతో వీధులు నిండిపోయిన వీడియో”
Social media posts
Claim dated 14 Jun 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
2023లో ఫ్రెంచ్ రగ్బీ జట్టు స్టెడ్ రోచెలాయిస్, ఐర్లాండ్ జట్టు అయిన లీన్స్టర్ పై ఛాంపియన్స్ కప్‌ను గెలుచుకుంది. ఆ సందర్బంగా, ఫ్రాన్సులో ఉన్న ‘లా రోచెల్’ నగరంలో రగ్బీ ఛాంపియన్స్‌ను ప్రజలు స్వాగతిస్తున్న వీడియో ఇది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/p/CtdIi-_Jftr/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.