Checked elsewhere / FACTLY

“విధ్యార్ధినిని గర్భవతి చేసిన ఉపాధ్యాయుడికి ప్రజలు దేహశుద్ది చేస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 25 Sep 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల తెలంగాణాలోని నర్సంపేట బస్టాండ్‌లో ఒక అమ్మాయి గురించి రెండు విధ్యార్ధి వర్గాలు ఘర్షణ పడిన దృశ్యాలని చూపిస్తుంది. నర్సంపేట వొకేషనల్ కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిపై మనసుపడటంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగి ఈ గోడవకి దారి తీసింది. ఉపాధ్యాయుడు విద్యార్థినిని గర్భవతిని చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.