Checked elsewhere / FACTLY

“రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్బుతమైన కవిత”
Social media posts Claim dated 11 Nov 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ కవితను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ కవితను మలేషియాకు చెందిన షరినా సాద్ అనబడే కవయిత్రి రాసినట్టు హలో పోయెట్రీ వెబ్సైటు ద్వారా తెలుస్తుంది. కానీ, వివిధ ఫోరమ్స్ మరియు సోషల్ మీడియాలో ఈ కవిత రాసింది సింగపూర్ కవియిత్రి లీ ట్జు ఫింగ్ అని కొందరు, నైజీరియన్ గోస్పెల్ సింగర్ సాంసొంగ్ షేర్ చేసారని కొందరు అంటున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.