“బ్రిడ్జి కింది నుండి విమానం ఎగురుతున్న అధ్బుత దృశ్యాలు”
Social media posts
Claim dated 6 Nov 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. ఈ వీడియోని బ్రెజిల్ దేశానికి చెందిన ‘Vertex Trainings’ అనే గ్రాఫిక్ డిజైన్ స్కూల్ రూపొందించింది. లిక్విడ్ సిములేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోని రూపొందించినట్టు ‘Vertex Trainings’ సంస్థ స్పష్టం చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నవి నిజమైన దృశ్యాలు కావు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.