“జాతీయ గీతాలాపన సమయంలో ప్రధాని మోదీ నడుస్తూ నాయకులకు, ప్రజలకు అభివాదం చేస్తూ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు, దానికి సంబంధించిన వీడియో”
Social media posts
Claim dated 17 Aug 2026.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైరల్ వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి జాతీయ గీతం ఆడియోను కృత్రిమంగా జోడించారు. అసలు వీడియోలో ఆ సమయంలో ఎలాంటి జాతీయ గీతాలాపన జరగలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1599578415115644
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.