Checked elsewhere / FACTLY

“పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతున్నట్లు/ఏడుస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 7 Apr 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందటానికి ముందు తీసినవి. ఈ వీడియోలకు ఇటీవల ఆమోదించబడిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియో 29 జనవరి 2025న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన JPC సమావేశానికి సంబంధించినది. రెండోవ వీడియో 07 ఆగస్టు 2024న జరిగిన లోకసభ సమావేశంలో ఒవైసీ తన కళ్ళజోడు తీసి, కళ్ళు రుద్దుకుని, తిరిగి కళ్ళజోడు ధరించిన దృశ్యాలను చూపిస్తుంది. అంతేకాకుండా, పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఒవైసీ ఏడ్చారనే వాదనకు మద్దతు ఇచ్చే ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 7 April 2025. FACTLY (India) looked into it and published its finding on 8 April 2025, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.