Checked elsewhere / FACTLY

“అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారు.”
Social media posts
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనం ప్రకారం 2007-14 మధ్య అమెరికాలో క్రైస్తవుల జనాభాలో తగ్గుదల, హిందూ జనభాలో పెరుగుదల కనిపించింది. ఐతే క్రైస్తవులు తమ మతాన్ని విడిచి హిందూ మతంలోకి మారుతున్నారని మాత్రం అధ్యయనంలో ప్రస్తావించలేదు. అమెరికాలోని హిందువులలో ఎక్కువ శాతం వలస వచ్చినవారే. కాగా ఏ మతానికీ అనుబంధం లేని వారి సంఖ్య పెరగడం క్రైస్తవుల జనాభా తగ్గడానికి ఒక కారణమని తెలిపింది. ఇదిలా ఉంటే అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవాన్ని విడిచి హిందూ మతంలోకి మారినట్టు ఎక్కడా ఆధారాలు కానీ, రిపోర్ట్స్ కానీ లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.