Checked elsewhere / FACTLY

“ప్రయాగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయంలో రాతి మీద చెక్కిన అద్భుత శిల్పం యొక్క ఫోటో”
Social media posts Claim dated 31 Jul 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటోలో కనిపిస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సంబంధించిన శిల్పం, అని విశ్లేషణలో తెలిసింది. ఈ శిల్పాన్ని ‘Artistic Banyan Tree’ అని ఉత్సవ్ రాక్ గార్డెన్ వారు తమ వెబ్సైటులో తెలిపారు. ఈ శిల్పం ప్రయగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయానికి సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.