Checked elsewhere / FACTLY

“కేజ్రీవాల్‌ ఇంటి గేటుపై జాతీయవాదులు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అక్షరాలని పెయింట్ చేసిన దృశ్యాలు”
Social media posts Claim dated 31 Mar 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. 1990లో కాశ్మీర్ పండిట్లపై ఎటువంటి మారణకాండ జరగలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అసెంబ్లీలో పేర్కొన్నాడని ఆరోపిస్తూ బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ ఇంటి గేటుపై బీజేపీ కార్యకర్తలు ఎరుపు రంగుతో పెయింటింగ్ వేసారు. కానీ, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అనే అక్షరాలను ఈ గేటుపై పెయింట్ చేయలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 March 2022. FACTLY (India) looked into it and published its finding on 31 March 2022. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.