Checked elsewhere / FACTLY

“రాజమండ్రిలోని రైల్వే బ్రిడ్జిపై పొంగుతున్న గోదావరి వరద వీడియో”
Social media posts Claim dated 15 Oct 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోని 2012 తుని వరదల్లో తాండవ బ్రిడ్జి మునిగిపోయిందన్న వివరణతో చాలా మంది యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. దీన్నిబట్టి ఈ వీడియోకి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.