Checked elsewhere / FACTLY

“క దొంగ విద్యుత్ తీగల మీదుగా నడుస్తూ జనం నుండి పారిపోతున్న దృశ్యాలు”
Social media posts Claim dated 2 Nov 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

బీహార్‌కు చెందిన ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి, కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలో ఇటీవల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి, విధ్యుత్ తీగల మీదుగా నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. 29 అక్టోబర్ 2022 నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. హోస్దుర్గ్ పోలీసులు ఈ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని స్నేహాలయా రిహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేశారు. ఈ వీడియోలో విద్యుత్ తీగల మీదుగా నడుస్తున్న వ్యక్తి దొంగ కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 November 2022. FACTLY (India) looked into it and published its finding on 3 November 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.