Checked elsewhere / FACTLY

“తన తలపై అక్షింతలు వేశారని ఒక పూజారిని తిట్టి, వాటిని దులిపివేసుకొన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి”
Social media posts Claim dated 19 Sep 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు బహుకరించటానికి సీఎం జగన్ ఇటీవల తిరుమల దేవాలయానికి వెళ్ళారు. అప్పుడు తన తలకి ఉన్న పాగాను తీసి జుట్టు సరిచేసుకొంటున్నప్పుడు తీసిన వీడియోను, పూజారి తన తలపై అక్షింతలు వేసినందుకు ఆయన్ని తిట్టి దులుపుకొన్నారు అని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.