Checked elsewhere / FACTLY

“తన సోదరిని వేధిస్తున్న ముస్లిం వ్యక్తిని తానే చంపానని హిందూ వ్యక్తి చెప్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 23 Oct 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఆగస్టు 2025లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన అనిల్ కరోసియా అనే వ్యక్తి హత్యకు సంబంధించినది. ఈ వైరల్ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు అభిషేక్ టింగా. తన సోదరిని వేధిస్తున్నాడని అభిషేక్ టింగా తన స్నేహితులతో కలిసి అనిల్ కరోసియాను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన గుణ జిల్లాలోని కాంట్ (Cantt) పోలీసులు, ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, మరణించిన అనిల్ ముస్లిం కాదని, హిందువు అని మాకు (Factly) తెలిపారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 23 October 2025. FACTLY (India) looked into it and published its finding on 27 October 2025, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.