Checked elsewhere / FACTLY

“నూడుల్స్ పంది బొక్కలను ఉపయోగించి తయారు చేస్తారు”
Social media posts Claim dated 13 Dec 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

దక్షిణ కొరియాలోని ‘హరిమ్’ పరిశ్రమ తయారుచేసే ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ఉత్పత్తులలో, నూడుల్స్‌తో పాటు ఇచ్చే బీఫ్ మసాలా ప్యాకేట్‌ల తయారీ ప్రక్రియలోని కొంత భాగాన్ని పోస్టులో షేర్ చేసిన వీడియో చూపిస్తుంది. నూడుల్స్‌ను సాధారణంగా గోధమపిండి, మంచి నీరు మొదలగు వాటిని ఉపయోగించి ఆధునిక యంత్రాంగాల సహాయంతో తయారుచేస్తారు. నూడుల్స్ తయారుచేసే ప్రక్రియలో పరిశ్రమలు పంది మాంసాన్ని ఉపయోగించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 December 2023. FACTLY (India) looked into it and published its finding on 14 December 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.