“ప్రధానమంత్రి గాయపడిన సైనికులను సందర్శించినప్పుడు ఫొటోలకి పోజులివ్వడం కొరకు లేహ్ లో ఒక ఫేక్ హాస్పిటల్ వార్డుని సృష్టించారు”
What FACTLY found
ఆ ఫొటోలో ఉన్న వార్డు ప్రధానమంత్రి పర్యటన కోసం సృష్టించింది కాదు, అదే వార్డుని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే గాయపడిన సైనికుల్ని పరామర్శిండానికి 23 జూన్ 2020న లేహ్ మిలిటరీ హాస్పిటల్ సందర్శించినప్పటి ఫోటోల్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చాలని నిర్ణయించారో సాధారణంగా ఆడియో వీడియో ట్రైనింగ్ కి ఉపయోగించే హాల్ ని హాస్పిటల్ వార్డుగా మార్చారని ఆర్మీ ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. క్రికెటర్ ధోని ఉన్న ఫోటో ఆగష్టు 2019లో ఆర్మీ జనరల్ హాస్పిటల్ పర్యటనకు సంబంధించింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.