“విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో డాక్టర్లు శవానికి ఆక్సిజన్ ఎక్కిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 9 Nov 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని ఘటన విశాఖపట్నంలోని ఎస్ఆర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిందని వచ్చిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి, ఎస్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ వీడియోలోని ఘటన మెడీకవర్ ఆసుపత్రిలో చోటుచేసుకోలేదని మెడీకవర్ సంస్థ వారు ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/prasad.rao.5891/posts/pfbid08eSUjRKbruBguxpzUfcgswZMKPgwLDYgSnp1…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.