Checked elsewhere / FACTLY

“భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 30 Jun 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. ఈ వీడియోలోని దృశ్యాలు నెహ్రూ మరణానికి కొద్ది రోజుల ముందు, అమెరికన్ టీవీ హోస్ట్ ఆర్నాల్డ్ మిచ్ కు నెహ్రూ ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించినవి. ఈ ఇంటర్వ్యూ వీడియోలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి భారత స్వాతంత్ర్య పోరాటంలో తాను పాల్గొనలేదని నెహ్రూ అంగీకరించారని అర్థం వచ్చేలా రూపొందించారు. వాస్తవంగా ఈ ఇంటర్వ్యూలో నెహ్రూ మాట్లాడుతూ, “Mr. Jinnah was not involved in the fight for Independence at all. In fact, he opposed it.” ( Mr. జిన్నా స్వాతంత్ర్య పోరాటంలో అస్సలు పాల్గొనలేదు. ...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.