“బంగ్లాదేశ్ పోలీసులు దీపు చంద్ర దాస్‌ను అతని మరణానికి ముందు ఒక మూకకి అప్పగిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది.”
Social media posts
Claim dated 23 Dec 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
నవంబర్ 2025లో ఒక ఢాకా కళాశాల (Dhaka College) విద్యార్థిని, ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంఘటనకు చెందిన వీడియో ఇది. దీపు చంద్ర దాస్ మరణానికి ముందు, పోలీసులు అతన్ని ఒక మూకకి అప్పగిస్తున్న వీడియో కాదు. దీపు చంద్ర దాస్ సంఘటన కంటే కొన్ని వారాల ముందు నుంచే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/3052749878264994/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.